Nizamabad:నెలరోజుల్లో పెళ్ళి.. డాక్టర్ అనుమానాస్పద మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ GGH ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. డాక్టర్స్ రెస్ట్ రూమ్ లో డాక్టర్ శ్వేతా అనుమానాస్పద మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. రాత్రి వరకు డ్యూటీ లో ఉన్న మహిళా డాక్టర్ ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
హాస్పిటల్ సూపరిండెంట్ మీడియాను లోపాలకి అనుమతించకపోవడంతో.. పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. మరో నెల రోజుల్లో డాక్టర్ శ్వేతా పెళ్లి నిశ్చయమైంది. ఈ సమయంలో డాక్టర్ శ్వేతా మృతి చెందడంతో విషాధ ఛాయలు అలుముకున్నాయి. డాక్టర్ శ్వేత కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా.. డాక్టర్ శ్వేతా మరణ వార్త వినగానే కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. కరీంనగర్ నుంచి నిజామాబాద్ కు బయలుదేరారు. పని ఒత్తిడా .. మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
సూపరిండెంట్ డా. ప్రతిమరాజ్ వివరణ :
అయితే డాక్టర్ శ్వేత మృతిపై సూపరిండెంట్ డా. ప్రతిమ రాజ్ మీడియాతో మాట్లాడారు. డా. శ్వేతా చాలా యాక్టివ్ స్టూడెంట్ అని, ఆమె మృతి మమల్ని షాక్ కి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న స్నేహితులతో కలిసి డిన్నర్ చేసిందని వివరించారు. డ్యూటీ అనంతరం రెస్ట్ తీసుకోవడానికి వెళ్లి అక్కడ కుప్ప కూలి పోయిందని పేర్కొన్నారు. డా శ్వేతాకు 2 సార్లు కోవిడ్ వచ్చిందని, కోవిడ్ రిలేటెడ్ హార్ట్ స్ట్రోక్ గా అనుమానిస్తున్నామని అన్నారు. కోవిడ్ తో.. సైలెంట్ హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని తెలియజేశారు.దీనికి సంబంధించి
తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చామని వాళ్లుకూడా డాక్టర్ శ్వేత మృతితో షాక్ కి గురయ్యారని డా. ప్రతిమ చెప్నారు.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!