టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ముఖ్యంగా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జపాన్ లో ఓ వెహికల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది రోడ్డుపై బస్సులాగా, రైల్వే ట్రాక్‌లపై రైలులాగా ప్రయాణిస్తుంది. దీనిని డ్యూయల్ మోడ్ వెహికల్ (DMV) అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే రెండు మోడ్‌లలో పనిచేయగల మొట్టమొదటి వాహనం. DMV అత్యంత ఆసక్తికరమైన లక్షణాలలో ఒకటి దాని వేగవంతమైన మోడ్ ట్రాన్స్ ఫార్మేషన్. బస్ మోడ్ నుంచి రైలు మోడ్‌కు లేదా రైలు…