Home
Dmk Vs Aiadmk
Dmk Vs Aiadmk News
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
AIADMK MLAs Support Vijay: తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వానికి అన్నాడీఎంకేకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పునకు సంకేతంగా మారింది. సీనియర్ నేత సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేల బృందం మంగళవారం ఈ అనూహ్య నిర్ణయాన్ని వెల్లడించింది. బుధవారం అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత… -
Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారబోతున్నాయా? విపక్ష పార్టీలో భారీ సంక్షోభం తలెత్తబోతుందా? మూకుమ్మడి తిరుగుబాటుకు రంగం సిద్ధమైందా? రెండు ఆకుల పార్టీ.. రెండుగా చీలిపోనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. -
DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠ మధ్య, విజయ్ పార్టీ అయిన టీవీకే (తమిళగ వెట్రి కజగం) తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో డీఎంకే, ఏఐఏడీఎంకేల ప్రభుత్వం ఏర్పడితే, టీవీకే ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అయిన టీవీకే అత్యధికంగా 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీకి ఆహ్వానం అందడం లేదు. గవర్నర్ రెండుసార్లు విజయ్ను వట్టి చేతులతో వెనక్కి పంపారు.… -
TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందున్న 3 మార్గాలివే!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కు చెందిన టీవీకే పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించింది. ప్రస్తుత ట్రెండింగ్ ప్రకారం 108 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మెజార్టీ మార్కు 118 ఉండాలి. -
Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ
Tamil Nadu Eections 2026: తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధినేత విజయ్ ముందస్తు వ్యూహాలతో ముందుకు సాగుతూ, ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కీలక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ అభ్యర్థులు గెలిచిన వెంటనే కౌంటింగ్ హాళ్ల నుంచి వారిని సురక్షితంగా తరలించేందుకు విజయ్ ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహాబలిపురంలో రిసార్ట్… -
Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసేలా ఒక తాజా సర్వే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. మాజీ ఐపీఎస్ అధికారి పి. రవి నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, విజయ్ పార్టీకి సుమారు 41 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని వెల్లడైంది.… -
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
M. K. Stalin: ఎగ్జిట్ పోల్స్ హడావుడి, అంచనాల హోరు మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. ఓటింగ్ ముగిసిన తర్వాత తొలిసారిగా స్పందించిన ఆయన, అంచనాల కంటే ఎక్కువగా క్షేత్రస్థాయిలో పార్టీ చేసిన కష్టాన్నే నమ్ముకున్నట్లు సంకేతాలిచ్చారు. చెన్నైలో జరిగిన మే డే వేడుకల్లో పాల్గొన్న స్టాలిన్, కార్మికుడి శ్రమకు తగ్గ వేతనం దక్కడం ఎలాగైతే వాళ్ల హక్కో, అలాగే తమ కూటమి పడ్డ కష్టానికి మే 4వ తేదీన…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!