Home
Dmk Vs Aiadmk
Dmk Vs Aiadmk News
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
AIADMK MLAs Support Vijay: తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వానికి అన్నాడీఎంకేకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పునకు సంకేతంగా మారింది. సీనియర్ నేత సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేల బృందం మంగళవారం ఈ అనూహ్య నిర్ణయాన్ని వెల్లడించింది. బుధవారం అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత… -
Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారబోతున్నాయా? విపక్ష పార్టీలో భారీ సంక్షోభం తలెత్తబోతుందా? మూకుమ్మడి తిరుగుబాటుకు రంగం సిద్ధమైందా? రెండు ఆకుల పార్టీ.. రెండుగా చీలిపోనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. -
DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠ మధ్య, విజయ్ పార్టీ అయిన టీవీకే (తమిళగ వెట్రి కజగం) తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో డీఎంకే, ఏఐఏడీఎంకేల ప్రభుత్వం ఏర్పడితే, టీవీకే ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అయిన టీవీకే అత్యధికంగా 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీకి ఆహ్వానం అందడం లేదు. గవర్నర్ రెండుసార్లు విజయ్ను వట్టి చేతులతో వెనక్కి పంపారు.… -
TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందున్న 3 మార్గాలివే!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించింది. ప్రస్తుత ట్రెండింగ్ ప్రకారం 108 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మెజార్టీ మార్కు 118 ఉండాలి. -
Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్‌లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ
Tamil Nadu Eections 2026: తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధినేత విజయ్ ముందస్తు వ్యూహాలతో ముందుకు సాగుతూ, ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కీలక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ అభ్యర్థులు గెలిచిన వెంటనే కౌంటింగ్ హాళ్ల నుంచి వారిని సురక్షితంగా తరలించేందుకు విజయ్ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహాబలిపురంలో రిసార్ట్… -
Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్‌గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసేలా ఒక తాజా సర్వే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. మాజీ ఐపీఎస్ అధికారి పి. రవి నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, విజయ్ పార్టీకి సుమారు 41 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని వెల్లడైంది.… -
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్‌పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
M. K. Stalin: ఎగ్జిట్ పోల్స్ హడావుడి, అంచనాల హోరు మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. ఓటింగ్ ముగిసిన తర్వాత తొలిసారిగా స్పందించిన ఆయన, అంచనాల కంటే ఎక్కువగా క్షేత్రస్థాయిలో పార్టీ చేసిన కష్టాన్నే నమ్ముకున్నట్లు సంకేతాలిచ్చారు. చెన్నైలో జరిగిన మే డే వేడుకల్లో పాల్గొన్న స్టాలిన్, కార్మికుడి శ్రమకు తగ్గ వేతనం దక్కడం ఎలాగైతే వాళ్ల హక్కో, అలాగే తమ కూటమి పడ్డ కష్టానికి మే 4వ తేదీన…
తాజావార్తలు
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!