Home
Dk Shivakumar
Dk Shivakumar News
-
Congress: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు ‘‘జీరో’’
Congress: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. అధికారంలో ఉన్న కర్ణాటకలో దారుణంగా దెబ్బతింది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కోల్పోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ-జేడీఎస్ కూటమి 4 ఎమ్మెల్సీలను కైవసం చేసుకుంది. కర్ణాటక: కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.… -
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
Bengaluru IT Jobs: కర్ణాటకలో స్థానిక కన్నడిగులను ఉద్దేశపూర్వకంగా ఉద్యోగాలకు దూరంగా ఉంచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం డీకే శివకుమార్ వార్నింగ్ ఇచ్చారు. బెంగళూర్ ఐటీ కంపెనీలు కన్నడ మాతృభాషగా ఉన్న వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఓ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సీఎం స్పందించారు. ఎక్స్‌లో స్పందించిన సీఎం.. “ఏదైనా ప్రైవేట్ సంస్థ ఉద్దేశపూర్వకంగా కన్నడిగులను పక్కనపెట్టినట్లు తేలితే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది” అని అన్నారు.… -
DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
DK Shivakumar: ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై చేసిన విమర్శలకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం బలపడటంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని, మోడీ ప్రధాని కావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ దేశ నాయకత్వానికి చేసిన కృషినే కారణమని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన డీకే.. కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని, కాంగ్రెస్ లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఈ స్థాయిలో ఉండేది కాదని అన్నారు. ఈ దేశానికి… -
DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో ‘‘స్టింగ్ ఆపరేషన్’’ వివాదాలు సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించిన ఒక పారిశ్రామికవేత్త తనను, కేరళ సీఎం వీడి సతీషన్‌ను రహస్యంగా రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. కన్నడ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తనను కలిసిన పారిశ్రామికవేత్త ధరించిన కళ్లద్దాలపై అనుమానం రావడంతో అతడి నేపథ్యం, ఇతర… -
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
Farmer Marriage Struggles: ఎకరాల కొద్దీ భూములున్నాయి.. వ్యవసాయం చేస్తున్నాడు.. అయినా పెళ్లి కావడం లేదట. అందుకే ఏకంగా ముఖ్యమంత్రినే కలిసి తన సమస్యను చెప్పుకున్నాడు ఓ గ్రామీణ రైతు యువకుడు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను కలిసిన ఆ యువకుడు.. ప్రభుత్వం ఇప్పటికే ఐదు గ్యారంటీ పథకాలు అమలు చేస్తోంది కదా.. మరో గ్యారంటీ కూడా తీసుకురావాలని కోరాడు. అదే పెళ్లిళ్ల గ్యారంటీ పథకం అంటూ తన మనసులోని మాట బయటపెట్టాడు. వ్యవసాయం చేస్తున్న తమలాంటి… -
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
Jurala Water: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, ముధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కృష్ణా జలాలు విడుదల చేయాలని వారు కోరారు. నారాయణపూర్ నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతుల దుస్థితిని డీకేకు వివరించారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు పంటలను కాపాడాలని విజ్ఞప్తి… -
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గానికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శాఖలను కేటాయించారు. బుధవారం మంత్రులకు శాఖల పంపకాన్ని పూర్తి చేశారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక శాఖలను తన దగ్గరూ ఉంచుకున్నారు. -
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
కర్ణాటకలో కేబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. మంత్రి పదవులు దక్కని పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
సోమవారం కర్ణాటక కేబినెట్ విస్తరణ జరిగింది. 19 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలించింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని సంకేతాలు వెలువడుతున్నాయి. -
Karnataka: డీకే.శివకుమార్‌కు కేబినెట్ విస్తరణ తలనొప్పి.. పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా
కర్ణాటకలో కేబినెట్ విస్తరణ కాకరేపుతోంది. సోమవారం కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పూనుకున్నారు. హైకమాండ్ ఆదేశాలతో 20 మంది జాబితాను సిద్ధం చేశారు. సామవారం సాయంత్రం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధపడుతుండగా ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి.
తాజావార్తలు
-
Team India: టీమిండియా జట్టులోకి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ..
-
Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
-
Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
-
School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!