సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న జనం ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట’ అంటూ రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన పాటను…
మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల వాయిదా పడటంతో ఇప్పుడు సంక్రాంతి బరిలో దిగబోతున్న ఇతర చిత్రాల మీదకు అందరి దృష్టి మళ్ళింది. పనిలో పనిగా ఇప్పటి వరకూ వ్యూహాత్మక మౌనం పాటించిన కొందరు నిర్మాతలు తమ చిత్రాల అప్ డేట్స్ ను ఇవ్వడం కూడా మొదలెట్టారు. ‘ట్రిపుల్ ఆర్’ వాయిదాతో ముందు అనుకున్న విధంగా ‘భీమ్లా నాయక్’ను జనవరి 12న విడుదల చేస్తారేమో అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. అయితే ‘భీమ్లా నాయక్’…