సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘డీజే టిల్లు’. ఈ సినిమా ముందు అనుకున్నట్టు ఈ నెల 11న కాకుండా 12న జనం ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలిపింది. ఫార్ఛ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీతో విమల్…