DJ Tillu Sequel : DJ’డిజె టిల్లు’ సినిమాతో తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దాంతో ఈ సక్సెస్ ను ఎన్ క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో జూన్ లో సీక్వెల్‌ను ప్రకటించారు. ‘డిజె టిల్లు’కు స్క్రిప్ట్ విషయంలో చేయిచేసుకున్న హీరో సీక్వెల్ కోసం దర్శకుడు విమల్ కృష్ణతో చేతులు కలిపాడు. ఆగస్ట్‌లో షూటింగ్…