భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ లు సంయుక్తంగా సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రీ నాయరాజ పాద మంజీర నాట్యం పేరిట నిర్వహించిన పేరిణి నాట్యం, శివ తాండవం, ఆంధ్రనాట్యం కార్యక్ర మానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకూళా భరణం కృష్ణమోహన్ , ప్రొఫెసర్ దైజ్ఞశర్మ,ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత అధికారి, ప్రొఫెసర్ మాసన చెన్నప్పలు హాజర య్యారని ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షుడు లయన్ కె.వి. రమణారావు, భారత్ ఆర్ట్స్ అకాడెమీ అధ్యక్షురాలు…