తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 95 స్వీట్ షాప్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2025 దీపావళి సందర్భంగా స్వీట్ షాప్‌లపై రైడ్స్ చేపట్టారు. అధికారులు 157 శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్‌కి పంపారు. 60 కిలోల స్వీట్స్, 40 కిలోల బ్రెడ్ సీజ్ చేశారు. సింథటిక్ కలర్ ఉపయోగిస్తున్న స్వీట్లను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు పాటించని స్వీట్ షాప్‌లకు నోటీసులు ఇచ్చారు. ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తింపు కొన్ని…