మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’. ఈ సినిమా విడుదలకు సంబంధించి వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర బృందం తాజాగా స్పందించింది. ‘చికిరి చికిరి’ పాట రెస్పాన్స్‌కి కృతజ్ఞతలు చెబుతూ, అంతకుముందు ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, వాయిదా పుకార్లకు చెక్ పెట్టింది. ఇప్పటికే ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన…