Ramya Livein Relation With Karthik Gowda Become hot topic: శాండల్‌వుడ్ క్వీన్ రమ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. రోజూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ వార్తలతో సందడి చేస్తూనే ఉంటుంది. అయితే, గత కొన్ని నెలలుగా నటి రమ్య సినీ పరిశ్రమకు చెందిన వారితో కలసిమెలసి ఉంటోంది. సినిమా సెట్స్‌కి వెళ్లడం దగ్గర నుంచి తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సినిమాల టీజర్‌లు, ట్రైలర్‌లను రిలీజ్ చేయడం దాకా సోషల్ మీడియాలో…
Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్, రేణుకా స్వామి అనే అభిమానిని హత్య చేసిన కేసులో అరెస్ట్ కావడం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభిమానులు ఎంతో ముద్దుగా ‘డి బాస్’ , ‘ఛాలెంజింగ్ స్టార్’గా పిలుచుకునే దర్శన్ అరెస్ట్ కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Divya Spandana Reacts to her death Rumors: కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివ్య స్పందన అలియాస్ రమ్య అనే నటి మాజీ ఎంపీ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా కలకలం రేగింది. గతంలో కన్నడ సినీ పరిశ్రమలో అనేక సినిమాల్లో నటించిన ఆమె సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది. తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయి ఎంపీగా కూడా గెలిచిన ఆమె ఇప్పుడు కాస్త లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది.…
Divya Spandana: చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొంత కాలంగా చాలా మంది ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు, డ్యాన్స్ మాస్టర్లు ఇలా చాలా మంది కాలం చేశారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి లోక్‌సభ మాజీ సభ్యురాలు, కన్నడ నటి దివ్య స్పందన అలియాస్ రమ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.