ప్రస్తుతం సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ మీదకు దేవుడ్ని పట్టుకొచ్చి కోట్లకు కోట్ల కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ ఇలా అన్ని చిత్రాల్లో దైవత్వం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా కథ, కథనాన్ని సెట్ చేసి.. దానికి డివైన్ ఎమోషన్స్‌ను జోడించేస్తున్నారు. క్లైమాక్స్‌తో సినిమాను అలా నిలబెట్టేస్తున్నారు. క్లైమాక్స్‌ని వేరే లెవెల్లో డిజైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. క్లైమాక్స్ బలంగా ఉండబట్టే ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వండర్ క్రియేట్…