నిజం గడప దాటే లోపు అబద్దం ఊరు మొత్తం తిరిగి వస్తుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి బయ్యర్లు దొరకట్లేదని వార్తలు రావడమేంటి? దానిని నిజమని నమ్మడం కంటే కామెడీ ఇంకేమైనా ఉంటుందా?. నిజానికి తెలుగునాట పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం. ఆయన సినిమా విడుదల అంటే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణమే. అలాంటిది పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’కి బయ్యర్లు దొరకట్లేదంటే…
పాన్ ఇండియా హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘దేవర ‘ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా అనుకున్న దానికన్నా ముందే థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.. సెప్టెంబర్ 27 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. తాజాగా ఈ సినిమాకు థ్రియేటికల్ బిజినెస్ భారీగానే జరిగినట్లు తెలుస్తుంది.. త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్…