అభిమానులు ప్రేమతో అడగాలే కానీ మన హీరోలు, హీరోయిన్లు ఒక్కోసారి ఏమైనా చేసేస్తుంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమని అభిమానించే వారంటే వాళ్ళకూ అంతే స్థాయిలో ప్రేమ ఉంటుంది. అందుకోసమే సోషల్ మీడియాలో అభిమానులతో తరచూ మన స్టార్స్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతూ వారి సందేహాలకు సమాధానాలు ఇస్తుంటారు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే దిశాపటానీ సైతం ఇటీవల అదే పనిచేసింది. తెలుగులో ‘లోఫర్’ మూవీలో నటించి, ఆ తర్వాత ఉత్తరాదినే సందడి…