బాలీవుడ్ బార్బీ దిశా పటాని ఇటీవలే సల్మాన్ ఖాన్ “రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో తనకంటే ఏజ్ లో పెద్దవాడైన సల్మాన్ కు జోడిగా నటించింది. అయితే సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ దిశా మాత్రం హాట్ ట్రీట్ తో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అందాల బొమ్మ ఎక్కువగా బికినీలో కన్పించి యూత్…