బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఇటీవలే “రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్”లో సల్మాన్ ఖాన్‌తో కనిపించింది. ఈ సినిమాకు విభిన్నమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆమె జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తారా సుతారియాలతో కలిసి “ఏక్ విలన్ రిటర్న్స్”లో నటిస్తోంది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తుండగా… ఏక్తా కపూర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2022న విడుదలకు సిద్ధమవుతోంది. ‘కేటినా’ అనే మరో ప్రాజెక్ట్ ఆమె…