Disastrous Weekend 2022 మార్చ్ 11… సినీ ప్రియులకు బాగా గుర్తుండిపోయే రోజు కావచ్చు. ఎందుకంటే ఆ రోజు విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అటు బిగ్ స్క్రీన్ పై విడుదలైన “రాధేశ్యామ్”కు మిశ్రమ స్పందన వస్తే, ఓటిటిలో వచ్చిన నాలుగైదు సినిమాలు పూర్తిగా నిరాశ పరిచాయి. మొత్తానికి సినిమా చరిత్రలో మరో డిజాస్టర్ వీకెండ్ గా మార్చ్ 11, శుక్రవారం నిలిచింది. సాధారణంగా ఇండస్ట్రీ మొత్తం సెంటిమెంట్ గా భావించే శుక్రవారం వచ్చిందంటే బాక్స్…