గోవాలో నేపాల్ మేయర్ కుమార్తె ఆర్తి హమాల్ మిస్సింగ్ తీవ్ర కలకలం రేపింది. గత సోమవారం నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లి పెద్దగట్టు సమీపంలో బాలుడు అదృశ్యం అయిన ఘటన కలకలం సృష్టించింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 1న మగ శిశువు అదృశ్యమవడంతో తల్లిదండ్రుల పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం నూతనకల్ కు చెందిన సంజీవరెడ్డి 20 ఏళ్ళ క్రితం ఇంటి న�