Goa: గోవాలో నేపాల్ మేయర్ కుమార్తె మిస్సింగ్.. జరిగిందిదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవాలో నేపాల్ మేయర్ కుమార్తె ఆర్తి హమాల్ మిస్సింగ్ తీవ్ర కలకలం రేపింది. గత సోమవారం నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టాలంటూ ఆర్తి హమాల్ తండ్రి గోపాల్ మహల్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఎట్టకేలకు ఆమె ఆచూకీని కనిపెట్టారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
36 ఏళ్ల ఆర్తి మహల్ గత కొన్ని నెలలుగా గోవాలో ఉంటోంది. ఓషో ధ్యాన కేంద్రంలో ఉంటోంది. అయితే సోమవారం రాత్రి నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి గోపాల్ మహల్ కంగారు పడ్డారు. తమ కుమార్తె వివరాలు కనిపెట్టాలని గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం జల్లెడ పడ్డారు. ఆర్తి తప్పిన ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఆమెను కనుగొన్నారు. నార్త్ గోవాలోని మాండ్రేమ్‌లో ఓ హెటల్‌లో కనిపించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఆర్తి తండ్రికి పోలీసులు సమాచారం చేరవేశారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ఇది కూడా చదవండి: Inspector Rishi: దెయ్యం రోజూ నా బెడ్ రూమ్ కొచ్చేది.. నవీన్ చంద్ర షాకింగ్ కామెంట్స్
గోపాల్ హమాల్ నేపాల్‌లోని ధంగాడి సబ్ మెట్రోపాలిటన్ నగర మేయర్‌గా ఉన్నారు. తన కూతురును కనిపెట్టడంలో సాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆర్తి కనిపించకుండా పోయిన విషయాన్ని ఆమె స్నేహితుడు తమకు సమాచారం అందించారని ఆయన తెలిపారు. తన చిన్న కుమార్తె అర్జూ, అల్లుడు కలిసి తమ ఆర్తిని వెతుక్కుంటూ గోవా వెళ్తున్నారని తెలిపారు. మొత్తానికి మూడ్రోజుల తర్వాత ఆర్తి ఆచూకీ లభించడంతో కథ సుఖాంతమైంది.
ఇది కూడా చదవండి: Pithani Balakrishna: వైసీపీలోకి జనసేన ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ?
— Gopal Hamal (@GopalHamal7) March 26, 2024
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!