Director Atlee Do A Film With Bollywood Star Hero: బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్‌తో కలిసి పనిచేసిన తరువాత, దర్శకుడు అట్లీ తన తదుపరి చిత్రం కోసం మరో బాలీవుడ్ సూపర్ స్టార్‌తో కలిసి పని చేయిబోతున్నాడు. గతంలో అల్లు అర్జున్‌తో అతని తదుపరి అవకాశం గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు వ్యాపించాయి. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ లేట్ కావడంతో మరొక హీరోతో మూవీకి రెడీ అయ్యాడు. తాజా…