Director Yeshasvi roped in by Sukumar Writings for a new film: సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో సిద్దార్థ్ రాయ్ చిత్ర దర్శకుడు వి యశస్వి తదుపరి సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. ప్రతిభ గల కళాకారులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడంలో క్రియేటివ్ జీనియస్ దర్శకుడు సుకుమార్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న దర్శకులు…