Yeshasvi: మొదటి సినిమా రిలీజ్ కూడా అవకుండానే సుకుమార్ బ్యానర్ లో రెండో సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Yeshasvi roped in by Sukumar Writings for a new film: సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో సిద్దార్థ్ రాయ్ చిత్ర దర్శకుడు వి యశస్వి తదుపరి సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. ప్రతిభ గల కళాకారులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడంలో క్రియేటివ్ జీనియస్ దర్శకుడు సుకుమార్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న దర్శకులు కొందరైతే, ఆయనను తమ గురువుగా భావించి ఏకలవ్య శిష్యులుగా మారిపోయి సినిమాలు తెరకెక్కించే దర్శకులు మరి కొందరు ఉన్నారు. అలా ఏకలవ్య శిష్యుడి జాబితాలో ఉన్నాడు దర్శకుడు యశస్వి వి.
Game Changer: అసలైన గేమ్ చేంజర్ దిగాడు.. ఇక జరగండి జరగండి జరగండి!
Also Read
దీపక్ సరోజ్ హీరోగా యశస్వి సిద్థార్థ్ రాయ్ పేరుతో ఓ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. కాగా సిద్దార్థ్ రాయ్ చిత్రం విషయంలో యశ్వసి ప్రతిభను చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాడు దర్శకుడు సుకుమార్. అందుకే సుకుమార్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన సుకుమార్ రైటింగ్స్ సంస్థలో యశస్వి తదుపరి చిత్రం చేసే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్‌లో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ సంస్థ పలు అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి పాన్ ఇండియా సినిమాలతో పాటు విభిన్నమైన, వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!