DJ Tillu Sequel : DJ’డిజె టిల్లు’ సినిమాతో తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దాంతో ఈ సక్సెస్ ను ఎన్ క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో జూన్ లో సీక్వెల్‌ను ప్రకటించారు. ‘డిజె టిల్లు’కు స్క్రిప్ట్ విషయంలో చేయిచేసుకున్న హీరో సీక్వెల్ కోసం దర్శకుడు విమల్ కృష్ణతో చేతులు కలిపాడు. ఆగస్ట్‌లో షూటింగ్…
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘డీజే టిల్లు’ మూవీ శనివారం విడుదలైంది. ఈ రోజు మధ్యాహ్నం సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ‘మొదటి ఆట నుండే చిత్రానికి చక్కని స్పందన వస్తోంద’ని చెప్పారు. ‘ఈ మూవీ స్క్రిప్ట్ చదివినప్పుడే యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని అనిపించిందని, అదే ఈ రోజు నిజమైంద’ని అన్నారు. ‘ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులు…