యంగ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ విషయం మర్చిపోయేలోపు టాలీవుడ్ లో మరో పెళ్లి న్యూస్ బయటకి వచ్చేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘తొలిప్రేమ’ సినిమాతో మంచి హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, ‘పూజ’ల వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. హీరో నితిన్, కీర్తిసురేష్, దర్శకుడు వెంకీ కుడుము�
Director Venky Atluri Engagement: సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది చాలామందే పెళ్లి పీటలు ఎక్కారు. ఒక ఇంటివారయ్యారు. వారి బాటలోనే ‘స్నేహ గీతం’ సినిమాతో హీరోగా పరిచయమైన వెంకీ అట్లూరి సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.