మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ ఫేం డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ మూవీ, ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నటికి షూటింగ్ ఇతర టెక్నికల్ ఇష్యూస్ క�