Director Vamsi Krishna Comments on Tiger Nageswar Rao: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు వంశీ కృష్ణ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ నటనకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. జానీ సినిమా తరువాత రేణు వెండితెరపై కనిపించింది లేదు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై జడ్జ్ గా మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు వెండితెరపై కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టనున్నదట. ఇందుకోసం భారీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరో గా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరావు’ బయోపిక్ లో రేణు ఒక…