మహేష్ బాబు అప్ కమింగ్ ఫిల్మ్స్ త్రివిక్రమ్.. రాజమౌళి.. దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి.. రాజమౌళితో సినిమా మొదలెట్టేందుకు రెడీ అవుతున్నాడు మహేష్. అయితే తాజాగా ఈ రెండు సినిమాల గురించి.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో అదే హైలెట్ అంటూ ఓ వార్త రాగా.. రాజమౌళి సినిమా రిలీజ్ అప్పుడే అంటున్నారు. ఇంతకీ ఏంటా హైలెట్.. రిలీజ్ ఎప్పుడు..! ప్రస్తుతం ఫారిన్ వెకేషన్లో ఉన్న మహేష్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, నెక్స్ట్ వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అయితే అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ సినిమా ఇంకా ఎనౌన్స్ కానప్పటికీ ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందించబోతున్నామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో భారీ స్థాయిలో…