ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ తాప్సీ పన్ను. పాల మీగడ లాంటి దేహంతో కనువిందు చేసిన ఈ బ్యూటీ ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక గత కొంతకాలం నుంచి అమ్మడు బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినీలకు బ్రాం
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు స్వరూప్ రాజ్. ఈ సినిమా తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నా ఈ దర్శకుడు మరో ప్రయోగాత్మకమైన చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 1 న రిలీజ్ కానుంది. �