నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎస్‌వీ సినిమాస్ బ్యానర్ లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రోడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. రీసెంట్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా జాయిన్ అయ్యారు. అంతా బాగున్నప్పటికీ.. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే శ్రద్ధా కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు…