Director Shiva Nirvana’s Remuneration For Kushi Movie: నిన్ను కోరి, మజిలీ వంటి సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ జగదీష్ లాంటి మాస్ సబ్జెక్టు కూడా చేయగలను అని నిరూపించుకున్నాడు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన టక్ జగదీష్ సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. త్వరలోనే విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లు తెరకెక్కిన ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శివ నిర్వాణ మీడియాతో మాట్లాడుతూ…