వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై అంథేరి మెజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. వివరాలోకెళితే 2018లో ముంబై లో దర్శకుడు ఆర్జీవీపై చెక్‌బౌన్స్ కేసు నమోదైంది. శ్రీ అనే కంపెనీకి చెందిన మహేష్ చంద్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెక్ బౌన్స్ విషయమై ఫిర్యాదు చేసాడు. అయితే గత ఏడేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసులో కోర్టుకు పలుమార్లు రామ్ గోపాల్ వర్మకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ఒక్కసారి కూడా…