Home
Director Prashanth Neel
Director Prashanth Neel News
-
Sanjay Dutt: సౌత్ ఇండస్ట్రీపై సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం సౌత్ సినిమాలవైపు చూస్తున్న సంగతి తెలిసిందే . ఇక ఇటీవల బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం టాలీవుడ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు బాలీవుడ్ ని షేక్ చేసినవనే చెప్పాలి. ఇక తాజాగా సౌత్ ఇండస్ట్రీపై మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. ఈ చిత్రంలో… -
KGF2: చల్లబడిన ఆర్ఆర్ఆర్.. అగ్గిరాజేస్తున్న కెజిఎఫ్
మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ మ్యానియా నడిచింది. నాలుగేళ్లు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక వారం రోజుల్లో 710 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఇక సినిమా హిట్ అవ్వడంతో ఆర్ఆర్ఆర్ బృందం కొద్దిగా చల్లబడింది. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 ఆ హీట్ అందుకుంది. ఏప్రిల్ 14 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కన్నడ… -
Prabhas: బ్రేకింగ్.. ఆగిన సలార్ షూటింగ్.. ?
రాధేశ్యామ్ తో ప్రభాస్ అభిమానులను నిరాశపేర్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా అని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అభిమానులకు రాధేశ్యామ్ మిక్స్డ్ టాక్ ఆవేదనను మిగిల్చింది. ఇక దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ చూపు మొత్తం సలార్ పై పడింది. కెజిఎఫ్ తో రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మళ్లీ అభిమానుల ఎదురుచూపులు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూడక తప్పేలా లేదు. ఈ చిత్రం మొదలైనప్పటినుంచి… -
KGF 2: రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. రాఖీభాయ్ ని వదలని రికార్డ్స్
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. హోంబాలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ఎన్ని రికార్డులు సృష్టించాయో తెలిసిందే. ఇక నిన్నటికి నిన్న రిలీజైన ట్రైలర్ కూడా రికార్డుల మోత మోగిస్తుంది. అన్ని భాషల్లో విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించి పాత రికార్డులను… -
KGF 2: ట్రైలర్ రిలీజ్ చేసే స్టార్లు వీరే..
సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే కెజిఎఫ్ తో అంచనాలను తారుమారుచేసి పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకున్న ఈ సినిమ సెకండ్ పార్ట్ గా కెజిఎఫ్ 2 రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన… -
Big Update:’సలార్’ రిలీజ్ డేట్ ఖరారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. హోంబాలే ఫిలిమ్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెస్ట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఎప్పుడో పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులను భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్… -
KGF 2: యష్ కోసం రంగంలోకి ప్రభాస్..?
ప్రస్తుతం సినిమా అభిమానులందరు ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తరువాత రిలీజ్ డేట్ ని లాక్ చేసింది. ఏప్రిల్ 14 న పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డుల మోత మోగించాయి. ఇక… -
KGF2: అభిమానులారా సిద్ధంకండి.. తుఫాన్ కి సమయం ఆసన్నమైంది
యావత్ సినీ ప్రేక్షకులందరు ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 1 తో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ చాఫ్టర్ 2 తో ఆ సెన్సేషన్ ని తిరిగి రాద్దామనుకుంటున్నాడు. ఇప్పటికే చాప్టర్ 2 కి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు రికార్డులు కూడా సృష్టించాయి. ఇక తాజాగా… -
Womens Day Special: కెజిఎఫ్ వెనుక ఉన్న స్త్రీ శక్తి ఇదే..
సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సరికొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కెజిఎఫ్ లోని స్త్రీ శక్తిని పోస్టర్… -
KGF : ‘బాహుబలి’ కోసం 4 ఏళ్ళు.. ‘కెజిఎఫ్’ కోసం ఆరు సంవత్సరాలు
భారతదేశపు సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘కేజీఎఫ్ 2’ ఒకటి. ‘కేజీఎఫ్’ తొలి భాగం భాషలకు అతీతంగా ఇండియన్ సినీ అభిమానులను అలరించింది. కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ గా ‘ కేజీఎఫ్ 2’ వస్తోంది. కరోనాతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. ఏది ఏమైనా యశ్ తో పాటు ప్రశాంత్ నీల్ ఆరు సంవత్సరాలు…
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!