బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘ధడక్’ మూవీతో అడుగు పెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది జాన్వీ. తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసినప్పటికి.. పాపులారిటి.. ఫేమ్ అయితే వచ్చింది కానీ, కెరీర్ లో అనుకున్నంతగా గట్టి హిట్ మాత్రం పడలేదు. కానీ అతిలోక సుందరి వారసురాలిగా దక్షిణాదీతో తొలి చిత్రం ‘దేవర’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్, ఎన్టీఆర్ సరసన తన నటనతో తెలుగు ప్రేక్షకులను…