అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. కానీ భారీ హిట్ మాత్రం అందుకోలేదు. చివరగా అఖిల్ ‘ఏజెంట్’ తో ప్రేక్షకులను పలకరించగా, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అఖిల్. రెండేళ్ల గ్యాప్ తీసుకుని ప్రజంట్ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు…