Samyukta Menon : సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష సాలిడ్ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. కార్తీక్ దండు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ హర్రర్ జానర్ మూవీ.
SDT15 ప్రారంభమైంది. ఎట్టకేలకు మెగా అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగానే సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తరువాత తాజాగా సెట్స్ లోకి వచ్చాడు. “రిపబ్లిక్” సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు, అంటే గత సంవత్సరం సెప్టెంబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కోలుకొని తన తదుపరి చిత్రం కోసం షూటింగ్ ప్రారంభించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై BVSN ప్రసాద్, సుకుమార్…