Director Harish Shankar: కత్తిలాంటి కుర్రాళ్ళు అందరూ కర్నూల్ లోనే ఉన్నారా అనిపిస్తోంది ఇది చూస్తుంటే అని పేర్కొన్న హరీష్ శంకర్ పోలీసు శాఖకి విచ్చేసిన అతిధులకి ధన్యవాదాలు తెలిపాడు. ఆ తర్వాత లిరిస్టులకు, డైలాగ్ రైటర్ కు, రైటింగ్ టీం కి ధన్యవాదాలు తెలిపాడు. మీకు దండం పెడతా అందరూ ఆగస్టు 15 అంటున్నారు కాదు ఆగస్టు 14వ తేదీ సాయంత్రం నుంచే ఏడు గంటలు ఐదు నిమిషాల నుంచి మిస్టర్ బచ్చన్ షోలు మొదలవుతాయి.…