తెలుగు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గబ్బర్ సింగ్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు.. ప్రస్తుతం ఈయన మిస్టర్ బచ్చన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ డిలే అయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది.. ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ హీరో…