Director Harikumar Passed Away: సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మధ్యకాలంలో పలువురు నటీనటులు టెక్నీషియన్లు మృత్యువాత పడ్డారు ఇప్పుడు మరోసారి మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాద పరిస్థితి ఏర్పడ్డాయి. సినీ దర్శకుడు, కథా రచయిత హరికుమార్ కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతూ చికిత్స పొందుతున్నాడు. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని సమాచారం. సుకృతం, ఉద్యానపాలకన్,…