బాలీవుడ్ లో వేగంగా దూసుకుపోతోన్న యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. ఇప్పుడు ఈ టాలెంటెడ్ యాక్టర్ డైరెక్టర్ హన్సల్ మెహతాతో చేతులు కలిపినట్లు సమాచారం. ‘స్కామ్ 1992’తో పెద్ద సంచలనం సృష్టించాడు డైరెక్టర్ మెహతా. ఇంతకు ముందు కూడా ‘షాహిద్, అలీఘర్’ లాంటి అక్లెయిమ్డ్ మూవీస్ అందించాడు ఆయన. అటువంటి డిఫరెంట్ డైరెక్టర్ తొలిసారి ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ స్టార్ కార్తీక్ ఆర్యన్ తో జతకడుతున్నాడు!హన్సల్ మెహతా సినిమాలో కార్తీక్ క్యారెక్టర్ ఐఏఎఫ్ అధికారి అంటున్నారు.…