Gopichand Malineni : ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. తెలుగు డైరెక్టర్లు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇతర భాషల డైరెక్టర్లతో మన హీరోలు పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో తెలుగు డైరెక్టర్ మాత్రం.. తనను వేరే భాష హీరో కావాలనే సైడ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనే హిట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఆయన రీసెంట్ గానే జాట్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే…
నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. అయితే ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #NBK 107 వర్కింగ్ టైటిల్ తో రూపిందున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ తో అంచనాలను అమాంతం పెంచేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా…
నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హీరోగానే కాక, ఎమ్మెల్యేగానూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోన్న బాలయ్య నుంచి స్ఫూర్తి పొంది అభిమానులు కూడా అదే తరహాలో ఆయన బర్త్ డే వేడుకలను నిర్వహించారు. ఇందుకోసం కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ ఆవరణలో 500మంది నిరుపేదలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందించారు. బాలయ్య అభిమాని అయిన యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్ సర్కిల్ ఈ…