ప్రజంట్ ప్రేక్షకుల ఆలోచనా తీరు మారిపోయింది. వారు ఎలాంటి సినిమాలు ఇష్టపడున్నారో అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే అంచనాలు లేని సినిమాలు హిట్ అవుతున్నాయి.. ఎంతో కష్టపడి తీసిన సినిమాలు అటర్‌ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో హీరోలకు పెద్ద తలనొప్పిగా మారింది. యంగ్ హీరోలకు మాత్రం ఇది పెద్ద సవాల్‌గా మారింది. �