రేయ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ మేనళ్లుడు సాయి దుర్గ తేజ్. పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్ సినిమాతో వరుస హిట్స్ కొట్టి సుప్రీమ్ హీరోగా ప్రశంసలు అందుకున్నాడు సాయి. విరూపాక్ష వంటి సినిమాతో కెరీస్ బిగ్గెస్ హిట్ అందుకున్న సాయి ప్రస్తుతం రోహిత్ కేపీ డైరెక్షన్ లో సంబరాల ఎటి గట్టు అనే సినిమా చేస్తున్నాడు. కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్…