విలక్షన నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. ఒక విచిత్రం, గుండెల్లో గోదారి సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆది.. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ‘శబ్దం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వైశాలీ’ సినిమా దర్శకుడు అరివళగన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్న ఆది రీసెంట్‌గా అతడిపై…
చిత్రపరిశ్రమను చిరకాలంగా వేధిస్తున్న సమస్యలలో పైరసీ ఒకటి. గతంలో సినిమాలు నెలలు, వందల రోజులు ఆడేవి. అయితే పైరసీ భూతం ఎంటరైన తర్వాత కాలక్రమేణా సినిమా రన్ పడిపోయింది.