తెలుగు ఇండస్ట్రీలో ట్యాలెంట్ ఉన్నప్పటికి సరైన హిట్ లేని యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. కానీ గత ఏడాది అబ్బవరంకు బాగా కలిసి వచ్చింది. అటు పర్సనల్‌గా, ఇటు ప్రొఫెషనల్‌గా గత ఏడాదిని ఆయన ఎప్పటికీ మర్చిపోలేడు.అతను ప్రేమించిన రహస్య గోరక్‌తో పెళ్లి..అతను నటించిన ‘క’ మూవీతో బ్లాక�