Kiran: టాలీవుడ్ యంగ్ హీరో సినిమా వాయిదా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఇండస్ట్రీలో ట్యాలెంట్ ఉన్నప్పటికి సరైన హిట్ లేని యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. కానీ గత ఏడాది అబ్బవరంకు బాగా కలిసి వచ్చింది. అటు పర్సనల్‌గా, ఇటు ప్రొఫెషనల్‌గా గత ఏడాదిని ఆయన ఎప్పటికీ మర్చిపోలేడు.అతను ప్రేమించిన రహస్య గోరక్‌తో పెళ్లి..అతను నటించిన ‘క’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం వంటివన్నీ అని గత ఏడాదిలోనే జరిగాయి. ఇక ఈ ఏడాదిని మరింత పాజిటివిటీ కిరణ్ అబ్బవరం స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం కిరణ్ ‘దిల్ రూబ’ అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
Also Read:Lailla: విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ సెన్సార్ రివ్యూ..
Also Read
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్సర్ ఢిల్లోన్ హీరోయిన్‌గా నటిస్తుండగా సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యిన ఈ మూవీ పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇక తాజాగా ఈ మూవీకి రిలీజ్‌కి సంబంధించి వార్త వైరల్ అవుతుంది. తొలుత ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారట. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే సమాచారం ప్రకారం ఇప్పుడు ‘దిల్ రూబ’ మార్చి 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!