యూత్ ల్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదిచుకున్న హీరోయిన్ మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఎలాంటి పోస్ట్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ కేరళ కుట్టి.. ఇటివల కాలంలో అడపాతడపా సినిమాల్లో చేస్తు