ఎలాంటి బ్యాగ్రౌండ్, ఎవ్వరి సపోర్ట్ లేకుండా తన టాలెంట్ తో తిరుగు లేని ఫేమ్ సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ సెపరేట్ మార్కెట్‌ని సెట్ చేసుకున్నాడు. ఇక రీసెంట్‌గా ‘కోర్ట్’ మూవీతో మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నా నాని, ప్రజంట్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘హిట్ 3’ ఒకటి. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న ఈ 3వ బాగంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు…