ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది వారియర్’. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. గతంలోనూ కొన్ని సెలక్టివ్ తెలుగు మూవీస్ లో పాటపాడిన శింబు ఇప్పుడు మరోసారి తన గొంతును సవరించుకున్నారు. విశేషం ఏమంటే ‘ది వారియర్’ తెలుగు, తమిళ వర్షన్స్ లో ఆయనే ‘బుల్లెట్’ సాంగ్ ను పాడారు. డీఎస్పీ సంగీతం అందించిన…