Telugu Producers sleepless nights due to OTT platforms: OTT ప్లాట్‌ఫారమ్‌ల కారణంగా తెలుగు నిర్మాతలు నిద్ర లేని రాత్రులు అనుభవిస్తున్నారని టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల ముందు, టాలీవుడ్ మేకర్స్ చాలా సినిమాల బడ్జెట్‌పై చాలా స్పష్టంగా ఉండేవారు. మొదట హీరో మార్కెట్‌ను చూసి దాన్ని బట్టి బడ్జెట్ లు ప్లాన్ చేసుకునేవారు. వీరికి OTT బిజినెస్ కూడా స్పష్టంగా కనిపించడంతో ఆ బడ్జెట్‌ను పెంచి సినిమాలు తీస్తున్నారు. అయితే డిజిటల్…